VVPAT MACHINE BACK SIDE KNOB
VVPAT MACHINE BACK SIDE KNOB వివరణ
vvpat machine వెనక భాగంలో ఒక KNOB వుంటుంది...
అది రెండు విధాలుగా SET చేయబడి వుంటుంది ....
1)KNOB అడ్డంగా వుంటే TRANSPORTATION MODE
అంటే vvpat machine ను ఒక చోట నుంచి వేరే చోటుకి తీసుకొని వెళ్ళడానికి,
తీసుకొని వెళ్ళేటప్పుడు vvpat machine లోని విడి భాగాలు కదలకుండా వుండాలంటే మనం KNOB ని అడ్డంగా (TRANSPORTATION MODE) ఉంచాలి.
(అప్పుడు vvpat machine లోని భాగాలూ గట్టిగా పట్టి వుంచబడతాయి. లోపల ఏ భాగము కదిలే అవకాశం వుండదు, కనుక machine సక్రమముగా పని చేయుటకు అవకాశం వుంటుంది.
అడ్డంగా ఉంచే సందర్భాలు.
1) MOVING DISTRIBUTION CENTRE TO POLLING STATION.
2) MOVING POLLING
STATION TO DISTRIBUTION CENTRE (AFTER POLLING ENDS)
2) KNOB నిలువుగా వుంటే (WORKING MODE) అంటే VVPAT MACHINE తన యొక్క పని అంటే ఓటు స్లిప్పులు ముద్రించే పని ప్రారంభించాలి అనుకుంటే KNOB ని నిలువుగా ఉంచాలి.
అప్పుడు మాత్రమే vvpat machine లోని భాగాలూ కదిలి ఓటు స్లిప్ ముద్రించబడుతుంది.
(KNOB నిలువుగా ఉంచినప్పుడు vvpat machine లోని భాగాలూ FREE గా కదులుతాయి)
నిలువుగా ఉంచే సందర్భము*
1)mock poll ప్రారంభానికి ముందు vvpat machine వెనక knob ను నిలువుగా వుంచి మాత్రమే control యూనిట్ switch on చెయ్యాలి.
ముఖ్య సందర్భాలు
1)డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో knob అడ్డంగా ఉంచాలి.
2)mock poll ముందు తప్పకుండ knob నిలువుగా వుంచి మాత్రమే control యూనిట్ on చెయ్యాలి.
3)మొత్తం పోలింగ్ పూర్తి అయిన తర్వాత knob ని అడ్డంగా వుంచి vvpat machine ను box లో ఉంచాలి.
4) మీకు vvpat machine వెనక భాగాన రెండు బొమ్మలు green మరియు red వుంటాయి.
మరియు clear గా రాసి వుంటుంది.